Latest News
Pawan Kalyan: ఆ రెండు సినిమాలు కూడా త్వరలో మీ ముందుకు
సాయి ధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చి సూపర్ అయిన మూవీ బ్రో. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది ముందు ఈ సినిమాపై తప్పుడు ప్రచారం వచ్చినా కూడా ఇప్పుడు బ్రో మూవీ కలెక్షన్స్ బాగానే వసూలు చేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చూసి అదుర్స్ అంటున్నారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు పూర్తి చేయనున్నట్లు సమాచారం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహర వీర మల్లు.

ముందు ఈ రెండు సినిమాలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారట తరువాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలు త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు ఎప్పుడో పూర్తి అవ్వవలసిన సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ తొందరలో ప్రారంభించబోతుంది ఈ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం అతి తొందరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని దర్శకుడు క్రిష్ అన్నారు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు క్రిష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు ఎలాగైనా సరే ఈ సినిమా హరిహర వీరమల్లును అతి త్వరలో పూర్తి చేస్తామని క్రిష్ వెల్లడించారు.
ఈసారి క్రిష్ ఏదో కొత్త ప్లాన్ తో కనిపిస్తున్నాడు అతి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మరియు ఈ సినిమా పిరియాడిక్ సినిమా కావడంతో ఎప్పుడు పంపవలసిన సినిమా కాస్త లేట్ అయింది కానీ ఇప్పుడు ఈ సినిమాను అతి తొందరలో పూర్తి చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు ఈ సినిమా తర్వాత భగత్ సింగ్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ హాజరు కానన్నారు మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
